
హైదరాబాద్: జీఆర్‌టీ జువెలర్స్ ‘డైమండ్ ఫెస్టివల్’ పేరుతో గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది. ప్రత్యేకంగా చేతితో తీర్చిదిద్దిన అద్భుతమైన వజ్రాలు, అన్‌కట్ డైమండ్స్‌పై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ప్లాటినం ఆభరణాలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ‘కస్టమర్లందరికీ వజ్రాల కలను నిజం చేసుకునే అవకాశం కల్పించడమే ఈ డైమండ్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం. కావున వారంతా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము’ అని జీఆర్‌టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment