
కరోనా తెచ్చిన సంక్షోభం ఆ వెంటనే వచ్చిన సరఫరా వ్యవస్థలో అవాంతరాలు ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన ముడి సరుకుల కొరత కారణంగా ఇండస్ట్రియల్ సెక్టార్‌లో వేగం మందగించింది. ముఖ్యంగా చిప్‌సెట్ల మీద ఆధారపడ్డ పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా టెన్షన్ ఫ్రీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో ముందు వరుసలో ఉంటారు హార్ష్‌గోయెంకా, ఆనంద్ మహీంద్రాలు. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ ఫన్నీ వీడియోను హార్ష్ గోయెంకా ట్విటర్‌లో షేర్ చేశారు.
I laughed so much 😂😂pic.twitter.com/vyWm8X0xJA
— Harsh Goenka (@hvgoenka) June 17, 2022