HDFC, Flipkart launch co-branded credit card, check offers - Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ క్రెడిట్‌ కార్డ్‌: ఈ ఆఫర్లు తెలుసా మీకు?

Published Thu, Mar 16 2023 11:18 AM | Last Updated on Thu, Mar 16 2023 12:23 PM

HDFC Flipkart Launch Cobranded Credit Card check offers here - Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫ్లిప్‌ కార్ట్‌ హోల్‌సేల్‌ కలసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను విడుదల చేశాయి. ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డ్‌ను తీసుకొచ్చాయి. డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుంది. 200కు పైగా దేశాల్లో ఈ కార్డ్‌ పనిచేస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి.

ఫ్లిప్‌ కార్ట్‌ హోల్‌సేల్‌ సభ్యులు (కిరాణా వర్తకులు).. ఈ క్రో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసే వ్యయంలో 5 శాతం క్యాష్‌ బ్యాంక్‌గా పొందొచ్చు. యాక్టివేషన్‌ క్యాష్‌ బ్యాక్‌ కింద రూ.1,500ను ఆఫర్‌ చేస్తున్నాయి. జాయినింగ్‌ ఫీజు లేదు. యుటిలిటీ బిల్లులు, ఇతర వ్యయాలపై అదనపు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.   

ఇవీ చదవండిఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్‌: నథింగ్‌(1) ఫోన్‌పై రూ. 30వేలు తగ్గింపు
‘నాటు నాటు’ జోష్‌ పీక్స్‌: పలు బ్రాండ్స్‌ స్టెప్స్‌ వైరల్‌, ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫిదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement