మరింత చౌకగా హోమ్​లోన్స్​.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! | home loan interest rates all banks 2021 | Sakshi
Sakshi News home page

మరింత చౌకగా హోమ్​లోన్స్​.. కొత్త వడ్డీ రేట్లు ఇవే!

Published Mon, Jun 7 2021 5:34 PM | Last Updated on Mon, Jun 7 2021 5:58 PM

home loan interest rates all banks 2021 - Sakshi

ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంతిళ్లు ఉండాలని చాలా కలలు కంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. తమ కలను నిజం చేసుకోవడానికి తగినంత డబ్బు లేక, బ్యాంకు వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలను​​ పొందవచ్చు. అదేవిధంగా ప్రాసెసింగ్​ ఫీజులను కొంత మేరకు తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్​లో తక్కువ వడ్డీకే హోమ్​లోన్స్ అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం.

బ్యాంకులు/ రుణదాతలు  వడ్డీ రేట్లు
Kotak Mahindra Bank       6.65%      
Punjab & Sind Bank 6.65%
State Bank of India      6.70%     
HDFC Bank      6.75%    
ICICI Bank      6.75%    
Bank of Baroda     6.75%    
Union Bank of India      6.80%
Punjab National Bank   6.80%
Central Bank of India       6.85%    
IDBI Bank           6.85%    
Axis Bank              6.90%        
Canara Bank  6.90%
LIC Housing Finance   6.90%
UCO Bank        6.90%    
Bank of India   6.95%
Indian Overseas Bank   7.05%
PNB Housing Finance   7.35%
Karnataka Bank       7.50%    
Federal Bank   7.65%
Standard Chartered Bank         7.99%      
YES Bank   8.95%

బ్యాంకుకు, బ్యాంకుకి మధ్య ప్రాసెసింగ్ ఫీజులు అనేవి మారుతుంటాయి కాబట్టి ఆ ఫీజుల గురుంచి ముందుగా తెలుసుకోవాలి. అలాగే, వీలైనంత తక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే మంచిది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

చదవండి: బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement