ఐఓబీ ఎండీ, సీఈఓగా అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ | Indian Overseas Bank: Ajay Kumar Srivastava Becomes New MD And CEO | Sakshi
Sakshi News home page

ఐఓబీ ఎండీ, సీఈఓగా అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ

Published Mon, Jan 2 2023 5:02 PM | Last Updated on Mon, Jan 2 2023 5:02 PM

Indian Overseas Bank: Ajay Kumar Srivastava Becomes New MD And CEO - Sakshi

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (ఎండీ, సీఈఓ) అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవను కేంద్రం నియమించింది.

2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐఓబీ చీఫ్‌ డైరెక్టర్‌గా శ్రీవాస్తవ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 

చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసలు కట్టాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement