JoyAlukkas: Extended Its 50 Percent Flat Discount Offer, Joy Alukkas Says - Sakshi
Sakshi News home page

JoyAlukkas Discount Offers: జోయాలుక్కాస్‌ ఆఫర్‌ పొడిగింపు

Published Fri, Mar 18 2022 10:52 AM | Last Updated on Fri, Mar 18 2022 11:23 AM

Joy Alukkas Extended its 50 Percent flat discount Offer - Sakshi

ఆంధ్రా/తెలంగాణ: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ ‘అతుల్యమైన ఫ్లాట్‌ 50%’ ఆఫర్‌ను మార్చి 27 వరకు పొడిగించింది. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జాయ్‌ అలూక్కాస్‌ చెప్పారు.

అతుల్యమైన ఫ్లాట్‌ 50%తో మజూరీ ఛార్జీల విషయంలో మార్కెట్‌లో అత్యంత పోటీ ధరల్ని తీసుకొచ్చామన్నారు. పరిమిత కాల ఆఫర్‌ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ఆఫర్‌కు అదనంగా కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఏడాది ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, పసిడి మారి్పడి ఆఫర్లను పొందవచ్చన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement