సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ తన పాపులర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 12ప్రో 5జీ పై భారీ తగ్గింపును అందిస్తోంది.ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ద్వారా సర్‌ప్రైజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాదాపుగా 30 శాతం తగ్గింపును అందిస్తోంది.
అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌లో షావోమీ 12 ప్రో 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ. 55,999 సొంతం చేసుకోవచ్చు దీని అసలు ధర రూ. 79,999. ఇంకా బ్యాంక్ ఎక్స్ఛేంజీ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరో 26వేల రూపాయల తగ్గింపు. అంటే జస్ట్ 3,949 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
షావోమి 12ప్రో 5జీ ఫీచర్లు
6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లే
Qualcomm Snapdragon 8 Gen 1
120Hz రిఫ్రెష్ రేట్, 1440 x 3200 పిక్సెల్ రిజల్యూషన్
50+5+50ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,600mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment