Massive Fire Accident In Auto Parts Manufacturing Company At Gurugram - Sakshi
Sakshi News home page

Gurugram Fire Accident: ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Oct 15 2022 11:00 AM | Last Updated on Sat, Oct 15 2022 12:18 PM

massive fire breaks out in auto parts manufacturing company at Gurugram - Sakshi

న్యూఢిల్లీ:  ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  బిలాస్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో  ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆందోళన రేపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక  దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  12కు పైగా ఫైర్‌ ఇంజీన్‌ మంటల్ని అదుపు చేసుందుకు కృషిచేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement