
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నెల్లూరు, తిరుపతిలో షోరూంలను ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో సంస్థకు 10 టచ్‌పాయింట్స్ ఉన్నాయి. మరో ఆరు కేంద్రాలు డిసెంబర్‌కల్లా ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంజీ మోటార్ ఇండియాకు 307 ఔట్‌లెట్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment