వాటికి షాక్ ‌: అతి తక్కువ ధరల్లో మైక్రోమాక్స్‌ వచ్చేసింది | Micromax In brand smartphones lauched | Sakshi
Sakshi News home page

వాటికి షాక్ ‌: అతి తక్కువ ధరల్లో మైక్రోమాక్స్‌ వచ్చేసింది

Nov 3 2020 12:46 PM | Updated on Nov 3 2020 1:31 PM

Micromax In brand smartphones lauched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్‌  తయారీ సంస్థ మైక్రోమాక్స్‌  ఇన్‌  బ్రాండ్‌ పేరుతో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. నోట్‌ 1, 1బీ పేరుతో స్మార్ట్‌న్లను మంగళవారం లాంచ్‌ చేసింది.  మార్కెట్లో పోటీ ధరలకు భిన‍్నంగా బడ్జెట్‌ ధరల్లో తనకొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.  గేమింగ్‌ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఇన్‌1 బీ ఫీచర్లు
6.5 హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌
13+2 ఎంపీ రియర్‌ ఏఐ  కెమెరా
8 ఎంపీ  సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్‌  బ్యాటరీ
పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం.

ఇన్‌ 1బీ ధరలు

2 జీబీ ర్యామ్‌,  32 జీబీ స్టోరేజ్‌ ధర 6999
2 జీబీ ర్యామ్‌,  64 జీబీ స్టోరేజ్‌ ధర 7999

ఫస్ట్‌ సేల్‌ నవంబరు 26 నుంచి ప్రారంభం

ఇన్‌ నోట్‌ 1ఫీచర్లు
6.67హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
ఆండ్రాయిడ్‌ 11, 12 అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం
మీడియా టెక్‌ హీలియో జీ 85 ప్రాసెసర్‌
48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్‌ ఏఐ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి)
నోట్‌ 1 ధరలు
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  10999
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  12499

 గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement