Get OnePlus 9, 9 Pro Get Free: Easy Process For Win OnePlus 9 Series Mobile - Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!

Published Wed, Mar 24 2021 5:11 PM | Last Updated on Wed, Mar 24 2021 9:28 PM

OnePlus 9 Series Quiz Answer, Win OnePlus 9 Series Smartphone - Sakshi

ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో మార్చి 23న లాంచ్‌ చేసింది. 5జీ సపోర్ట్‌తో హాసెల్‌బ్లాడ్ తో కలిసి వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. వన్‌ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకంగా ఒక క్విజ్ నిర్వహిస్తుంది.

ఈ క్విజ్ లో అడిగిన 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి ఏప్రిల్ 16వ తేదీన వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంది. ఈ క్విజ్ నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. 

వన్‌ప్లస్‌ 9 సిరీస్ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు, సమాధానాలు: 

ప్రశ్న 1: OnePlus 9 Pro comes with ___ W Wireless Charging
జవాబు: (C) 50 W

ప్రశ్న 2: OnePlus 9 Series gets a day’s power in ___ mins with Warp Charge 65T?
జవాబు: (A) 15 Mins

ప్రశ్న 3: The OnePlus 9 and OnePlus 9 Pro 5G come with _____?
జవాబు: (C) Hasselblad Camera for Mobile

ప్రశ్న 4: The OnePlus 9 Pro’s Fluid Display 2.0 comes with _____ and _____?
జవాబు: (A) LTPO technology and Smart 120 Hz

ప్రశ్న 5: OnePlus 9 and 9 Pro come with _____ MP Ultra-Wide Angle Lens
జవాబు: (D) 50MP

ప్రశ్న 6: OnePlus 9R 5G is powered by Qualcomm Snapdragon ____
జవాబు: (C) 870

చదవండి:
వన్‌ప్లస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్లు : అద్భుత ఫీచర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement