Oneplus Nord CE 2 lite 5G May Soon Lunch in India: Specifications, Release Date, Latest Updates in Telugu - Sakshi
Sakshi News home page

Oneplus: తక్కువ ధరలో వన్‌ప్లస్‌ నుంచి మరో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌..! ఫీచర్స్‌​ లీక్‌..!

Published Wed, Feb 2 2022 2:15 PM | Last Updated on Wed, Feb 2 2022 2:52 PM

Oneplus Is Expected To Launch The Nord CE 2 Lite 5G In India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ తక్కువ ధరలో మరో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈకు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ రానున్నట్లు తెలుస్తోంది. 

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ కంటే తక్కువ ధరలోనే..!
గత ఏడాది వన్‌ప్లస్‌  బడ్జెట్‌ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ కేటాగిరీలో  వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కంటే తక్కువ ధరలోనే Nord CE 2 ను విడుదల చేసేందుకు వన్‌ప్లస్‌ సిద్ధమవుతోంది. అంతేకాకుండా మొదట భారత్‌లోనే లాంచ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20 వేల నుంచి మొదలుకానుంది. దీనికంటే తక్కువ ధరకే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 రానుంది. 

OnePlus Nord CE 2 Lite 5G ఫీచర్స్‌ అంచనా..!

  • 6.59-అంగుళాల ఫుల్ HD+ ఫ్లూయిడ్ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ 12  OxygenOS
  • Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌
  • 64ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  •  33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌
  • 5,000mAh బ్యాటరీ
  • 5జీ సపోర్ట్‌

చదవండి: రూ. 2,83,666 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్‌..! ఇండియన్స్‌ ఫేవరెట్‌ బ్రాండ్‌ అదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement