
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ తయారీలో ఉన్న ఓరియంట్‌బెల్ తాజాగా హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను తెరిచింది. సికింద్రాబాద్‌లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాలక్ష్మి ఎంటర్‌ప్రైసెస్ దీనిని ఏర్పాటు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 69 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్‌ను ప్రారంభించామని ఓరియంట్‌బెల్ టైల్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ పినాకి నంది తెలిపారు. 1977లో కంపెనీని స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment