RBI Imposes Penalties On Four Cooperative Banks For Non Compliance - Sakshi
Sakshi News home page

మహేశ్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ జరిమానా 

Published Wed, Jun 30 2021 10:15 AM | Last Updated on Wed, Jun 30 2021 3:48 PM

Rbi Imposes Penalties On Four Cooperative Banks For Non-Compliance - Sakshi

ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సహకార బ్యాంకులకు జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఉంది. డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ విషయంలో నిబంధనలు పాటించని కారణంగా ఈ బ్యాంకునకు రూ.1.12 కోట్ల జరిమానా పడింది.

అహ్మదాబాద్‌ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌తోపాటు ముంబైకి చెందిన ఎస్‌వీసీ కో–ఆపరేటివ్‌ బ్యాంక్, సారస్వత్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌నకు సైతం రిజర్వ్‌ బ్యాంక్‌ జరిమానా విధించింది.    

చదవండి: Airtel: స్పేస్‌ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement