![RBI releases MPC meeting schedule for 2023-24 - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/25/RBI.jpg.webp?itok=yha2a1iZ)
ముంబై: కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలకు సంబంధించి 2023–24 ఆర్థిక సంవత్సరం షెడ్యూల్ విడుదలైంది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయంసహాపలు కీలక ద్రవ్య, పరపతి నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకునే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment