Realme 11 Pro Series Price In India, Features & Specs - Sakshi
Sakshi News home page

రియల్‌మీ నుంచి కొత్త సిరీస్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌! 

Published Wed, Jun 21 2023 9:55 AM | Last Updated on Wed, Jun 21 2023 10:16 AM

Realme 11 Pro Series smart phones features and price - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌మీ 11 ప్రో సిరీస్‌ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్‌ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్‌ కర్వ్‌డ్‌ విజన్‌ డిస్‌ప్లే ఏర్పాటు ఉంది.

ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో 4గీ లాస్‌లెస్‌ జూమ్‌ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్‌ సూపర్‌వూక్‌ చార్జింగ్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 11 ప్రో ప్లస్‌ 5జీ వేరియంట్‌ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ప్రోలైట్‌ కెమెరా, 67 వాట్‌ సూపర్‌వూక్‌ చార్జ్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది.

ఇదీ చదవండి: శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ: లాంచింగ్‌ ఆఫర్‌ ముగుస్తోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement