Realme Narzo N53 Launched In India Under Rs 10000: Check Price, Specs, And More Details - Sakshi
Sakshi News home page

Realme Narzo N53 లాంచ్‌: స్పెషల్‌ ఆఫర్‌ రూ. 9వేలకే

Published Thu, May 18 2023 7:03 PM | Last Updated on Sat, May 20 2023 8:31 AM

Realme Narzo N53 launched check Price and other features - Sakshi

సాక్షి, ముంబై:  బడ్జెట్‌ ధరలస్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ రియల్‌మీ తాజగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ నార్జో ఎన్‌53  పేరుతో  రెండు వేరియంట్లలో 4 జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌, ధర రూ. 8,999, 6జీబీ ర్యామ్‌+ 125 జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 10,999 వద్ద లభ్యం. (Infosys: ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!)

ఈ స్మార్ట్‌ఫోన్ మే 24 నుంచి  రియల్‌మీ, Amazon సైట్లలో  కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యం.  పరిచయ ఆఫర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ కొనుగోలుపై  రూ. 1,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

రియల్‌మీ  నార్జో ఎన్‌53 ఫీచర్లు
6.74-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌. . ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌,  90.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. 
Unisoc T612 SoC చిప్‌సెట్ , ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 
8 ఎంపీ సెల్ఫీ కెమెరా వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్‌ ఉంది.  
f/1.8 ఎపర్చరు, 5P లెన్స్ ,LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ అందిస్తోంది ఇందులో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, స్లో మోషన్ , బోకె ఎఫెక్ట్ కంట్రోల్ లాంటివి ఉన్నాయి. 
33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ

మరిన్ని టెక్‌ న్యూస్‌, గాడ్జెట్స్‌ వార్తల కోసం చదవండి: సాక్షి బిజినెస్‌ 

ఇదీ చదవండి Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement