Reliance Jio Introduced Independence Day Offer, Here Details - Sakshi
Sakshi News home page

జియో మెగా ఫ్రీడం ఆఫర్‌, ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్

Published Wed, Aug 10 2022 1:03 PM | Last Updated on Wed, Aug 10 2022 3:47 PM

Reliance Jio Independece Day offer here is details - Sakshi

న్యూఢిల్లీ: వినియోగదారులకు కోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఫ్రీడం ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.  (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?)

రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్, ఆఫర్లు
75 జీబీ అదనపు డేటా ప్రయోజనం
 ఏడాది డిస్నీ + హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్
జియో సెక్యూరిటీ
జియో సినిమా
JioTV
JioCloud
అజియోపై రూ. 750 తగ్గింపు
నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు
ఇక్సిగోపై రూ.750 తగ్గింపు
ఇది కూడా చదవండి: CAG Report: 21వేల ట్రస్టులకు కోట్లాది రూపాయల టాక్స్‌ మినహాయింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement