Harsh Goenka: కైండ్‌నెస్‌కి కొత్త అర్థం చెప్పిన బిజినెస్‌మ్యాన్‌ | RPG Group Chairman Harsh Goenka Kindness Beautiful Tweet Gone Viral | Sakshi
Sakshi News home page

Harsh Goenka: కైండ్‌నెస్‌కి కొత్త అర్థం చెప్పిన బిజినెస్‌మ్యాన్‌

Published Tue, Dec 14 2021 9:28 PM | Last Updated on Tue, Dec 14 2021 9:46 PM

RPG Group Chairman Harsh Goenka Kindness Beautiful Tweet Gone Viral - Sakshi

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయోంకా తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. వీల్‌చైర్‌లో ఉన్న అమ్మాయి వర్షంలో తడవకుండా ఓ అబ్బాయి గొడుకు పట్టుకున్న ఫోటోను హర్ష్‌ గోయెంకా షేర్‌ చేశారు. దానికి క్యాప్షన్‌గా కైండ్‌నెస్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అంటూ చెప్పారు.

హర్ష్‌ చేసిన ఈ ట్వీట్‌ గంటల్లోనే వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. మరికొందరు తమకు ఎదురైన ఘటనలు ట్వీట్‌ చేస్తున్నారు. మొత్తంగా ఈ బిజినెస్‌మ్యాన్‌ చేసిన ట్వీట్‌ మరోసారి మనుషుల్లోని మానవత్వాన్ని తట్టి లేపింది.
 

చదవండి:900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement