Russia Fines Facebook Owner Meta Platforms 13 Mln Roubles - Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజం మెటాపై భారీ జరిమానా విధించిన రష్యా!

Published Thu, Dec 16 2021 8:32 PM | Last Updated on Fri, Dec 17 2021 10:17 AM

Russia fines Facebook owner Meta Platforms 13 mln roubles - Sakshi

ఫేస్‌బుక్ యజమాని మెటా ప్లాట్‌ఫామ్ మీద మాస్కో(రష్యా రాజధాని) కోర్టు 13 మిలియన్ రూబుల్స్(177,000 డాలర్లు) జరిమానా విధించింది. ప్రభుత్వ నియమాలకు, చట్టవిరుద్ధంగా భావించే కంటెంట్ తొలగించడంలో విఫలమైనందుకు జరిమానా విధించినట్లు పేర్కొంది. రష్యా దేశం ఈ సంవత్సరం బిగ్ టెక్ కంపెనీపై ఒత్తిడిని పెంచింది. ఇంటర్నెట్ విమర్శకులను దారిలో పెట్టడానికి నిబందనలను కొద్దిగా కఠినతరం చేసింది. ఇది వ్యక్తిగత, కార్పొరేట్ స్వేచ్ఛను అణచివేసే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈ జరిమానా విషయంలో ఫేస్‌బుక్ యజమాని మెటా ఇంకా స్పందించలేదు.

(చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement