Sakshi Money Mantra: సాధారణంగా స్టాక్ మార్కెట్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు కూడా కొన్ని సార్లు భారీ నష్టాలను చవి చూస్తుంటారు. అయితే ఇలాంటి నష్టాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎలాంటి మార్గాలున్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
రోజూ ఒకే రకమైన ఫుడ్ తింటూ ఉంటే మనకు కావాల్సిన పోషకాలు ఎలా లభించివో.. అలాగే ఎప్పుడూ కూడా ఒకే దగ్గర పెట్టుబడిగా పెడితే ఒకే సారి నష్టాలు రావచ్చు లేదా లాభాలు రావచ్చు. నష్టాలు వస్తే భారీగా దెబ్బ పడుతుంది. కావున సంపాదించిన డబ్బుని వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెడితే తప్పకుండా లాభాలను పొందవచ్చంటున్నారు నిపుణులు.
కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా బంగారం, ఆటో మొబైల్స్ సెక్టార్లలో ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడితే తప్పకుండా ఆశించిన లాభాలు పొందవచ్చు. దీనినే ఫోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే ఇదే. ఒకే సెక్టార్లలో కాకుండా వివిధ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందటం. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment