Samsung Galaxy M51 Model, India Launch on September 10th, Here're the Detailes of the Features, Speciafication and Price - Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీ : గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ 

Published Tue, Sep 1 2020 2:41 PM | Last Updated on Tue, Sep 1 2020 4:05 PM

Samsung Galaxy M51 India Launch Set for September 10 - Sakshi

సాక్షి,ముంబై: శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. జర్మనీలో లాంచ్ అయిన ఈ మొబైల్ ను సెప్టెంబరు 10న భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.  భారీ బ్యాటరీ, హోల్ పంచ్ డిస్ ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ ఇన్ ఫినిటీ-ఓ   డిస్ ప్లే  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధర సుమారు 31,500 రూపాయలుగా ఉండనుంది..

గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్  ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టం
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్
128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 
64 +12 +5 5 మెగా పిక్సెల్  క్వాడ్ రియర్ కెమెరా 
32 మెగాపిక్సెల్  సెల్ఫీకెమెరా  
7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement