
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.ఆసియా మార్కెట్లు బలహీనమైన సంకేతాలు ఉన్నప్పటికీ, బుధవారం సెన్సెక్స్ నిఫ్టీలు మద్దతు స్థాయిలను దాటి ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాబంతో 61326 వద్ద, నిప్టీ 46 పాయింట్లు ఎగిసి 18248 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
కోల్ ఇండియా, బబ్రిటానియా, అదానీ పోర్ట్స్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ లాభపడుతుండగా, హిందాల్కో, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, టైటన్ నష్టపోతున్నాయి. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ భారీ నష్టాల్లో ఉన్నాయి. అటుడాలరు మారకంలో రూపాయి 44 పైసలు ఎగసి 81. 56 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment