గో ఫస్ట్‌ కోసం స్పైస్‌జెట్‌ | SpiceJet Chief Ajay Singh Teams Up With Busy Bee Airways To Bid For Bankrupt Go First | Sakshi
Sakshi News home page

గో ఫస్ట్‌ కోసం స్పైస్‌జెట్‌

Published Sat, Feb 17 2024 1:01 AM | Last Updated on Sat, Feb 17 2024 1:01 AM

SpiceJet Chief Ajay Singh Teams Up With Busy Bee Airways To Bid For Bankrupt Go First - Sakshi

న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్‌ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలయ్యాయి. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ బిడ్‌ వేశారు.

స్పైస్‌జెట్‌ వ్యయాలు తగ్గించుకునేందుకు, నిధుల సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అజయ్‌ సింగ్‌.. గో ఫస్ట్‌ కోసం పోటీ పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యక్తిగత హోదాలో బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. మరోవైపు, షార్జాకి చెందిన స్కై వన్‌ ఎఫ్‌జెడ్‌ఈ తాము కూడా బిడ్‌ వేసినట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement