టాటా కన్స్యూమర్‌ నుంచి మిల్లెట్‌ మ్యుస్లీ | Tata Consumer Launches New Millet Muesli At Indian Institute Millet Research Convention | Sakshi
Sakshi News home page

టాటా కన్స్యూమర్‌ నుంచి మిల్లెట్‌ మ్యుస్లీ

Published Tue, Oct 4 2022 3:32 PM | Last Updated on Tue, Oct 4 2022 3:37 PM

Tata Consumer Launches New Millet Muesli At Indian Institute Millet Research Convention - Sakshi

హైదరాబాద్‌: టాటా కన్స్యూమర్‌ నుంచి మిల్లెట్‌ మ్యుస్లీ ప్రోడక్ట్స్‌ (టీసీపీ) తమ సోల్‌ఫుల్‌ బ్రాండ్‌ కింద మిల్లెట్‌ మ్యుస్లీ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. నేషనల్‌ న్యూట్రిసెరల్‌ కన్వెన్షన్‌ 4.0 కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్లు 25 శాతం ఉంటాయని సంస్థ తెలిపింది.

ఇలాంటి మరిన్ని ఉత్పత్తులను రూపొందించేందుకు ఐఐఎంఆర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. టాటా సోల్‌ఫోల్‌ ఈ సదస్సు సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌ రెడ్డి  చేతుల మీదుగా పోషక్‌ అనాజ్‌ అవార్డ్‌– 2022ను అందుకుంది. 

చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్‌.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement