భారత్‌లో రూ. 15,000 లోపు లభించే స్మార్ట్ ఫోన్‌లకు మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు అందుబాటు ధర కావడంతో చాలా మంది ఈ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రూ. 15,000 లోపు ధరకు ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్‌లు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి కొన్ని ఫోన్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు!
రియల్‌మీ 10
ధర: Rs.13,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G99
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP డ్యుయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
రియల్‌మీ 9i
ధర: రూ. 13,499
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
షావోమీ రెడ్‌మీ 11 Prime 5G
ధర: రూ. 13,499
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.58 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
ఐక్యూ Z6 Lite 5G
ధర: రూ. 13,793
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.58 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
రియల్‌మీ నార్జో 50
ధర: రూ. 12,580
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
రియల్‌మీ 9i 5G
ధర: రూ. 14,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 810
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
వివో T1 44W
ధర:రూ. 14,408
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.44 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
మోటో G40 ఫ్యూజన్
ధర: రూ. 13,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 732G
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.8 అంగుళాలు
కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ 6000 mAh
షావోమీ రెడ్‌మీ 10 Prime
ధర: రూ. 11,180
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G88
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
కెమెరా: 50 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 6000 mAh
మోటో G51 5G
ధర: రూ. 14,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.8 అంగుళాలు
కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ 5000 mAh
శాంసంగ్ గెలాక్సీ F41 128GB
ధర: రూ. 14,499
ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 9 Octa 9611
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
కెమెరా: 64 MP + 8 MP + 5 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 6000 mAh
శాంసంగ్ గెలాక్సీ F23 5G
ధర: రూ. 14,640
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 750G
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.6 అంగుళాలు
కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
షావోమీ రెడ్‌మీ Note 11 SE
ధర: రూ. 11,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G95
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.43 అంగుళాలు
కెమెరా: 64 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
లిటిల్ M4 ప్రో
ధర: రూ. 12,990
ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96
ర్యామ్: 6 GB
డిస్‌ప్లే: 6.43 అంగుళాలు
కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
ఐక్యూ Z6 5G
ధర: రూ. 13,999
ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695
ర్యామ్: 4 GB
డిస్‌ప్లే: 6.58 అంగుళాలు
కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000 mAh
Comments
Please login to add a commentAdd a comment