సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. T-సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందించనుంది. వివో టీ1 ఎక్స్ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను బుధవారం తీసుకొచ్చింది. వివో టీ1 ఎక్స్ బేసిక్ మోడల్ ధరను ధర రూ. 11,999గా ఉంచింది.
వివో టీ1 ఎక్స్ ఫీచర్లు
6.58 అంగుళాల FHD+ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12 OS
50MP డ్యూయల్ కెమెరాలు
8MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్
ధరలు, లభ్యత
4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ రూ. 11,999,
4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999
6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌రూ. 14,999
గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది.
Arm yourself with the all-new #vivoT1x that gets you, and your action-packed life! Take your gaming experiences to the max with Turbo Snapdragon 680 Processor, while you stay uber cool with the Segment’s First Turbo 4 Layer Cooling System.
— Vivo India (@Vivo_India) July 20, 2022
Sale starts 27th July on @Flipkart pic.twitter.com/YhIlm5MQye
Comments
Please login to add a commentAdd a comment