
సాక్షి, ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అపరిమిత డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. రూ.249 ఆపైన అన్‌లిమిటెడ్ డెయిలీ డేటా రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదార్లు ఉచిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటునూ కల్పిస్తోంది. (పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?)
Comments
Please login to add a commentAdd a comment