Volvo Car India Announces Price Hike Of Up To 1.8% On Select Models - Sakshi
Sakshi News home page

షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్‌ కార్లు కొనాలంటే!

Published Fri, Nov 25 2022 9:09 AM | Last Updated on Fri, Nov 25 2022 11:26 AM

Volvo Cars India announces price hike on select models - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్‌ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఉన్నాయి. మోడల్‌నుబట్టి ధర 1.8 శాతం అధికం కానుంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?)

సవరించిన ధరలు నవంబర్‌ 25 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఎస్‌90 పెట్రోల్‌ మైల్డ్‌ హైబ్రిడ్, ఎక్స్‌సీ40 పెట్రోల్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం తాజా నిర్ణయానికి కారణమని వెల్లడించింది. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్‌?)

ఇదీ  చదవండి: 
ఓటీటీలకు షాక్‌: సీవోఏఐ కొత్త ప్రతిపాదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement