ప్రపంచంలో తొలి 22 టీబీ హార్డ్‌ డ్రైవ్‌ | Western Digital unveils industry leading 22TB hard drive in India | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తొలి 22 టీబీ హార్డ్‌ డ్రైవ్‌

Published Wed, Sep 7 2022 3:31 AM | Last Updated on Wed, Sep 7 2022 3:31 AM

Western Digital unveils industry leading 22TB hard drive in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హార్డ్‌ డిస్క్‌ డ్రైవ్స్‌ తయారీ దిగ్గజం వెస్టర్న్‌ డిజిటల్‌.. అల్ట్రాస్టార్‌ డీసీ హెచ్‌సీ570 పేరుతో భారత్‌లో 22 టీబీ కన్వెన్షనల్‌ మ్యాగ్నెటిక్‌ రికార్డింగ్‌ (సీఎంఆర్‌) హార్డ్‌ డ్రైవ్‌ను ప్రవేశపెట్టింది. ఆప్టినండ్‌ టెక్నాలజీతో ఇది తయారైంది.

ఈ స్థాయి సామర్థ్యం గల సీఎంఆర్‌ హార్డ్‌ డ్రైవ్‌ను ప్రపంచంలో తొలిసారిగా తయారు చేసిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. క్లౌడ్‌ సేవల కంపెనీలు, పెద్ద సంస్థలకు వ్యయ భారం తగ్గుతుందని వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement