నెల్లూరు మున్సిపల్‌లో ఏసీబీ తనిఖీలు | ACB Raids In Nellore Municipal Office | Sakshi
Sakshi News home page

నెల్లూరు మున్సిపల్‌లో ఏసీబీ తనిఖీలు

Published Wed, Aug 18 2021 2:29 PM | Last Updated on Wed, Aug 18 2021 3:12 PM

ACB Raids In Nellore Municipal Office - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్బంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement