
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పన్నాగం పన్నారని విమానాశ్రయ అధికారులకు మెయిల్ వచ్చింది. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, పూర్తిగా తనిఖీలు చేశారు. అధికారులు బాంబు బెదిరింపులు అవాస్తమని తేల్చారు. పొలీసులు విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment