రూ.229 కోట్ల మోసం..ఇద్దరి అరెస్టు | Dkz Directors Arrested In Depositors Duping Case In Hyderabad | Sakshi
Sakshi News home page

రూ.229 కోట్ల మోసం: ఇద్దరు ‘డీకేజెడ్‌’ కంపెనీ డైరెక్టర్ల అరెస్టు

Published Thu, Oct 10 2024 8:17 PM | Last Updated on Fri, Oct 11 2024 8:48 AM

Dkz Directors Arrested In Depositors Duping Case In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: అధిక వడ్డీ ఆశ చూపి రూ.229 కోట్లు కొల్లగొట్టిన మాదాపూర్ డీకేజెడ్‌ టెక్నాలజీ సంస్థ ఇద్దరు డైరెక్టర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డైరెక్టర్లు సయ్యద్‌ అష్ఫక్ రాహిల్ ఈ కేసులో ఏ2గా ఉండగా అయిషా నాజ్ ఏ9గా ఉన్నారు.

17 వేల 5 వందల మంది నుంచి పెట్టుబడికి రెండింతలువ లాభం ఇస్తామని ఆశ చూపి రూ.229 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన డీకేజెడ్ కంపెనీ ఇటీవల బోర్డు తిప్పి డిపాజిట్‌దారులను మోసగించింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement