గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం | Few Members Died With Power Shock | Sakshi
Sakshi News home page

గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం

Published Mon, Feb 24 2025 6:15 PM | Last Updated on Mon, Feb 24 2025 6:43 PM

Few Members Died With Power Shock

గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర  విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు.  గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement