Prakasam Dist Private Bus Fire Accident: 9 Travel Buses Were Set On Fire - Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం: 9 బస్సులు దగ్ధం

Published Tue, Mar 1 2022 10:43 AM | Last Updated on Tue, Mar 1 2022 11:29 AM

Private Buses catch Fire In Prakasam District - Sakshi

ప్రకాశం జిల్లా: ఒంగోలు బైపాస్‌లోని ఉడ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్ధమయ్యాయి. పార్క్ చేసి ఉన్న ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది బస్సులు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement