
ఇంజినీరింగ్‌దే హవా
సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆకర్షితులవడంతో ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ కోర్సుల హవా నడుస్తోంది. 10లో u
ఆక్వా రంగం కుదేలు
మేత, సీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా రొయ్య ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితిలో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సాగు సమ్మెతోనే రైతులకు న్యా యం జరుగుతుంది.
– పొత్తూరి శ్రీనివాసరాజు,
ఆక్వా రైతు, కలగంపూడి
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఆదుకోకపోతే ఆక్వాకు గడ్డు కాలమే. అమెరికా సుంకాల పేరు చెప్పి కౌంట్‌కు కిలోకు రూ.30 నుంచి రూ.70 వరకు ధరలు తగ్గించేశారు. సుంకాలు లేవని చెప్పినా ధరలు పెంచకుండా రైతులను దోచుకుంటున్నారు. మేత ధరలు తగ్గించి, రొయ్యల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
– కుక్కల సూరయ్య, ఆక్వా రైతు, మేడపాడు

ఇంజినీరింగ్‌దే హవా