అసిడిటీ నివారించాలంటే ఈ జాగ్రత్తలు బెటర్ బాగా మసాలాలతోనూ, కారంతో కూడిన ఆహారాలు అసిడిటీని ప్రేరేపిస్తాయి. అంతేకాదు టీ, కాఫీలు లెక్కకుమించి తాగుతున్నా కూడా అసిడిటీ రావచ్చు. ఇలా అసిడిటీని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండటం, అలాగే దాన్ని నివారించే పదార్థాలను తీసుకోవడం మేలు. అలాంటి ఆహారాలేమిటో చూద్దాం.
ఒకేసారి ఎక్కువగా తినేయడం సరికాదు. కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినాలి.
తీసుకోవాల్సినవి:
స్ట్రాంగ్ కాఫీలు
చాక్‌లెట్లు, కూల్‌డ్రిండ్, ఆల్కహాల్
మసాలాలతో కూడిన ఆహారం
పుల్లటి సిట్రస్ పండ్లు, టోమాటో, కొవ్వుతో ఉండే ఆహారాలు, వేటమాంసం తదితరాలు..
తీసుకోవాల్సినవి:
కాస్త వీక్‌గా అనిపిస్తే హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి.
తాజా పండ్లు, పరిశుభ్రమైన మంచినీళ్లు,
నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు
అన్నం, ఉడికించిన మొక్కజొన్న గింజలు
పియర్ పండ్లు, అరటి పండ్లు, ఆపిల్స్, పుచ్చపండ్లు, ఉడికించిన ఆలు, బ్రోకలీ, క్యాబేజ్, గ్రీన్ పీస్, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు చేపలు, కోడి మాంసం తదితరాలు..
(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!)
Comments
Please login to add a commentAdd a comment