Anisha Dixit: సీరియస్‌ కంటెంట్‌ని.. కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ! | Anisha Dixit Is A YouTube Channel Success Story A Rikshawali | Sakshi
Sakshi News home page

Anisha Dixit: సీరియస్‌ కంటెంట్‌ని.. కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ!

Published Mon, Aug 26 2024 10:13 AM | Last Updated on Mon, Aug 26 2024 10:45 AM

Anisha Dixit Is A YouTube Channel Success Story A Rikshawali

ఒబామాతో..

యాక్ట్రెస్, మోడల్, కమెడియన్, యూట్యూబర్‌. ‘రిక్షావాలీ’గా పాపులర్‌. అదే ఆమె యూట్యూబ్‌ చానెల్‌. గర్ల్‌ సెంట్రిక్‌ కామెడీకి ఫేమస్‌. జర్మనీలో పుట్టిపెరిగింది. భారతీయ మహిళల దినచర్య, వాళ్ల ఇబ్బందులు, సమస్యల మీద వీడియోలు చేస్తుంది. సీరియస్‌ కంటెంట్‌ని కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రిక్షావాలీ’ అమ్మాయిలను సాధికారత దిశగా ఇన్‌స్పైర్‌ చేసే చానెల్‌! లక్ష్యల్లో సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. అనీశా టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌ కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement