ముఖంపై మొటిమలతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే, ఈ చిట్కాలు మీకోసమే..
►ముఖంపై మొటిమలు ఉంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి రాసుకోండి.
►టీస్పూన్ అలోవెరా జెల్‌ను స్పూన్ రోజ్ వాటర్‌లో కలిపి మీ ముఖానికి ప్యాక్‌లా వేయాలి.
►అరగంట తరువాత, ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.
►కలబందను ముఖానికి రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం ద్వారా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.
ముఖ సౌందర్యం కోసం..
►ముఖ సౌందర్యానికి రోజూ పచ్చి కూరగాయలు తినాలి.
►లేదా పచ్చి కూరగాయల జ్యూస్ తాగినా అద్భుతంగా పనిచేస్తుంది.
►కూరగాయలతో జ్యూస్ చేసుకుని తీసుకోవడం వల్ల అందంగా తయారవుతారు.
►పసుపు, చందనం కలిపి తరచూ ముఖానికి మసాజ్ చేయటం కూడా అందాన్ని రెట్టింపు చేస్తుంది.
►స్నానం చేసే సమయంలో లేదంటే మామూలుగా అయినా వీటిని శరీరానికి రాసుకోవటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చదవండి: Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
Comments
Please login to add a commentAdd a comment