ప్రతీకాత్మక చిత్రం
Beauty Tips In Telugu: లిప్‌స్టిక్ కొనే ముందు దానిలో ఆయిల్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే లిప్‌స్టిక్ వేసిన తరువాత పెదాలు పగిలినట్లు అవుతాయి. అందుకే మ్యాట్ లిపిస్టిక్ వేయకముందు పెదాలకు లిప్‌బామ్ లేదా కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి.
►లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్ వేయాలి.
►బ్రష్‌తో కాకుండా ట్యూబ్‌తోనే మ్యాట్ లిప్‌స్టిక్‌ను వేసుకోవాలి
►మ్యాట్ వేసిన తరువాత కాసేపు చేతులు పెట్టకుండా ఆగాలి.
►ఈ లిప్‌స్టిక్ ఆరడానికి సమయం పడుతుంది కాబట్టి వెంటనే టచ్ చేయకూడదు.
►లేదంటే లిప్‌స్టిక్ షేపవుట్ అవుతుంది.
►ఇవన్నీ పాటిస్తే మీ మ్యాట్ లిప్‌స్టిక్ క్లాసీగా, పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి.
చదవండి: Korean Slap Therapy: ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment