Olivia Rodrigo: ఎమోషనల్, క్యాచీ ఆల్బమ్‌.. ఓ ఫిల్మ్‌! | Driving Home 2 U Movie Based On Olivia Rodrigo Sour Song Do You Listen It | Sakshi
Sakshi News home page

Olivia Rodrigo: ఎమోషనల్, క్యాచీ ఆల్బమ్‌.. ఓ ఫిల్మ్‌!

Published Sat, Mar 5 2022 10:51 AM | Last Updated on Sat, Mar 5 2022 11:28 AM

Driving Home 2 U Movie Based On Olivia Rodrigo Sour Song Do You Listen It - Sakshi

పాట ఎంత మధురంగా ఉంటుందో ఆ పాట వెనుక విశేషాలు కూడా అంతే మధురంగా ఉంటాయి. పద్దెనిమిది సంవత్సరాల అమెరికన్‌ పాప్‌ స్టార్‌ వొలెవియా రోడ్రిగో ‘సోర్‌’ ఎంత హిట్‌ అయిందో చెప్పనక్కర్లేదు. జెన్‌ జెడ్‌ పర్‌స్పెక్టివ్‌లో వచ్చిన ఈ ఎమోషనల్, క్యాచీ ఆల్బమ్‌ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలపై ఒక ఫిల్మ్‌ రూపొందించారు.

డిస్నీ ప్లస్‌ కోసం చేసిన ఈ మూవీ పేరు... వొలెవియా రోడ్రిగో: డ్రైవింగ్‌ హోమ్‌ 2 యూ. ఈ సందర్భంగా ‘సోర్‌’ ఆల్బమ్‌లోని పాటను కుంచెం పాడుకుందాం.... వెల్, గుడ్‌ఫర్‌ యూ/ఐ గెస్‌ యూ మూవ్‌డ్‌ రియల్లీ ఈజీ రిమెంబర్‌ వెన్‌యూ సెడ్‌ దట్‌/ యూ వాంటెంట్‌ టు గీవ్‌ మీ ది వరల్డ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement