టెక్‌...టాక్‌ | Electronic Devices and their Features | Sakshi
Sakshi News home page

 టెక్‌...టాక్‌

Published Fri, Feb 24 2023 1:42 AM | Last Updated on Fri, Feb 24 2023 1:42 AM

Electronic Devices and their Features - Sakshi

వివో వి27 ప్రో
సైజ్‌: 6.78 అంగుళాలు  
బరువు: 182 గ్రా.
మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్‌  256జీబి 8జీబి ర్యామ్‌  256జీబి 12జీబి ర్యామ్‌ డిస్‌ప్లే: 1080“2400 పిక్సెల్స్‌
ఫీచర్స్‌: డ్యూయల్‌–ఎల్‌ఈడీ ఫ్లాష్‌
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 13, ఫన్‌టచ్‌ 13
కలర్స్‌: బ్లాక్, మింట్‌

రీయూజబుల్‌ నోట్‌బుక్‌
పేపర్‌ వృథా కాకుండా రూపొందించిన ఎకో–ఫ్రెండ్లీ రీయూజబుల్‌ నోట్‌బుక్‌ ఇది.
బ్రాండ్‌: రాకెట్‌  
సైజ్‌: 8.5“9.5  
పేజీలు: 82  
 పైలట్‌ ఫ్రిక్సియన్‌ పెన్‌

డెస్క్‌టాప్‌ వాక్యూమ్‌ క్లీనర్‌
బ్రాండ్‌: రెమ ఎక్స్‌ఎక్స్‌  
ఫిల్టర్‌టైప్‌: ఫోమ్‌
మల్టీపుల్‌: డెస్క్‌టాప్, లాప్‌టాప్‌...మొదలైనవి.
హైస్పీడ్‌ సెంట్రెఫిగల్‌ ఫ్యాన్‌
 ఫామ్‌ ఫ్యాక్టర్‌: హ్యాండ్‌ హెల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement