Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం | Ganesh-Chaturthi-Recipes-2022-How-To-Make-Sunnundalu | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం

Published Tue, Aug 30 2022 7:43 PM | Last Updated on Tue, Aug 30 2022 9:05 PM

Ganesh-Chaturthi-Recipes-2022-How-To-Make-Sunnundalu - Sakshi

కావలసిన పదార్థాలు :
మినపప్పు – 2 కప్పులు,
పంచదార పొడి – 2 కప్పులు,
నెయ్యి – 1 కప్పు,
యాలకలపొడి – 1/2 టీ స్పూన్‌

తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement