లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 : ప్రముఖ డిజైనర్లు, మోడల్స్‌ సందడి  | Lakme Fashion Week 2024 check full details here | Sakshi
Sakshi News home page

లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 : ప్రముఖ డిజైనర్లు, మోడల్స్‌ సందడి 

Published Sat, Mar 16 2024 11:39 AM | Last Updated on Sat, Mar 16 2024 2:04 PM

Lakme Fashion Week 2024 check full details here - Sakshi

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో  ఐదు రోజుల లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది.  ప్రముఖ భారతీయ డిజైనర్లు రాజేష్ ప్రతాప్ సింగ్, అనామికా ఖన్నా, JJV కపుర్తలా, అనుశ్రీ రెడ్డి, గౌరీ , నైనికా , శాంతను నిఖిల్   తమ డిజైన్లతో సందడి చేయనున్నారు.

అకారో, గీషా డిజైన్స్, కల్కి ,IRTH వంటి స్వదేశీ బ్రాండ్‌లను కూడా  ఇక్కడ చూడొచ్చు. 

మహాలక్ష్మి రేస్ కోర్స్ వంటి వివిధ ప్రదేశాలలో ఆఫ్-సైట్ కొన్ని షోలను  కూడా ప్లాన్‌ చేశారు నిర్వాహకులు.  మార్చి 13 నుంచి మొదలైన ఈ ఫ్యాషన్‌ వీక్‌  మార్చి 17వరకు మోడల్స్‌ పలు  బ్రాండ్లను ప్రదర్శిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement