1950లో విరాట్‌ కోహ్లీ యంఎస్‌ ధోనీ | MS Dhoni, Virat Kohli and others get a 1950s spin in viral | Sakshi
Sakshi News home page

1950లో విరాట్‌ కోహ్లీ యంఎస్‌ ధోనీ

Published Sun, Oct 8 2023 6:07 AM | Last Updated on Sun, Oct 8 2023 6:07 AM

MS Dhoni, Virat Kohli and others get a 1950s spin in viral - Sakshi

ఇప్పటి క్రికెటర్‌లు 1950 నాటి లుక్‌తో ఎలా ఉంటారు?
ఎలా ఉంటారంటే...అని ఊహించనవసరం లేకుండానే ‘ఏఐ’ టెక్నాలజీ చేసి చూపించింది.  ఈ వీడియో మొదట విరాట్‌ కోహ్లీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోతో ఓపెన్‌ అవుతుంది. ఆ తరువాత రోహిత్‌ శర్మ స్పోర్టింగ్‌ కోట్‌తో, యంఎస్‌ ధోనీ బ్యాటు పట్టుకొని కనిపిస్తారు. హార్దిక్‌ పాండే కెమెరా ముందు చిరునవ్వులు చిందిస్తాడు. ఈ ఫొటోలు అలనాటి ఫొటోలే అని భ్రమింపజేసేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రాజ్‌కపూర్‌ పాపులర్‌ పాట ‘ప్యార్‌ హువా’ వినిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో 19 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement