ఇంగ్లీష్ మాట్లాడే దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ పాటను అర్ధరాత్రివేళ, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాడతారు. రాబర్ట్స్ బర్న్స్ అనే కవి 1788లో స్కాట్స్ లాంగ్వేజ్‌లో ఈ పాట రాశాడు. దీనికి ఒక స్కాటీష్ జానపద పాట స్ఫూర్తి. ఈ పాట ఇంగ్లిష్ వెర్షన్ రకరకాల మ్యూజిక్ వెర్షన్‌లలో డిసెంబర్ మాసం చివరిరోజు అర్ధరాత్రి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అందుకే దీనికి ‘కొత్త సంవత్సర జాతీయగీతం’ అని పేరు. దీనిలో కొన్ని చరణాలు...
షుడ్ వోల్డ్ అక్వైన్‌టెన్స్ బి ఫర్‌గెట్
అండ్ నెవర్ బ్రాట్ టు మైండ్
ఫర్ వోల్డ్ లాంగ్ సైన్
ఫర్ వోల్డ్ లాంగ్ సైన్....మై డీయర్
వి విల్ టేక్ ఏ కప్ ఆఫ్ కైండ్‌నెస్ యెట్
అండ్ ష్యూర్లీ యూ విల్ బై యువర్ కప్
అండ్ ష్యూర్లీ ఐ విల్ బై మైన్
వి టూ హ్యావ్ రన్ ఎరౌండ్ ది స్లోప్స్
అండ్ పిక్‌డ్ ది డైజీ ఫైన్....
గమనిక
స్లోగా, డల్‌గా అనిపించే వెర్షన్‌లతో పాటు వాద్యాల హోరుతో హుషారెత్తించే వెర్షన్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి:
చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
Comments
Please login to add a commentAdd a comment