- బాదం పొడి ఒక టీ స్పూన్ (బాదంపప్పు మీద ఉండే పొట్టుతో సహా గ్రైండ్ చేసినది), బాదం నూనె ఒక టీ స్పూన్, గసగసాల పొడి ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక టీ స్పూన్, పన్నీరు తగినంత తీసుకోవాలి.
- బాదం పొడి, గసాల పొడి, గోధుమ పిండిలో బాదం నూనె, తగినంత పన్నీటితో పేస్టు చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి.
బాదం పొడితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది..!
Published Tue, Jul 5 2022 8:18 AM | Last Updated on Tue, Jul 5 2022 8:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment