సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23  ఆల్ట్రా | Samsung Galaxy S23 Ultra mobile | Sakshi
Sakshi News home page

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23  ఆల్ట్రా

Published Fri, Feb 17 2023 3:32 AM | Last Updated on Fri, Feb 17 2023 3:32 AM

Samsung Galaxy S23 Ultra mobile - Sakshi

సైజ్‌:  6.8 అంగుళాలు  
బరువు: 234 గ్రా.
రిజల్యూషన్‌:  1440x3088  పిక్సెల్స్‌  
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 13, వన్‌ యూఐ 5.1
మెమోరీ:  256జీబి 8జీబి ర్యామ్‌    256జీబి 12జీబి ర్యామ్‌   512 జీబి 12జీబి ర్యామ్‌
కలర్స్‌: ఫాంటమ్‌ బ్లాక్, గ్రీన్, క్రీమ్, స్కైబ్లూ, రెడ్, బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్‌

వాట్సాప్‌ ‘ఫొటో క్వాలిటీ’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్‌లు ఒరిజినల్‌ క్వాలిటీతో, కంప్రెస్‌డ్‌ ఫార్మట్‌లో ఫొటోలను పంపి డాటా సేవ్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్‌ సెట్టింగ్స్‌ మార్చుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్‌లో (ఐఫోన్‌) ఒరిజినల్‌ క్వాలిటీ ఫొటోలు సెండ్‌ చేయడానికి...
వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ ఐకాన్‌ ట్యాప్‌ చేయాలి.
స్టోరేజ్‌ అండ్‌ డాటా–ట్యాప్‌
►  మీడియా అప్‌లోడ్‌ క్వాలిటీ–ట్యాప్‌
►  ఆటో–సెలెక్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement