కాలంతో పాటు నడవడం ఎంత ముఖ్యమో భవిష్యత్ దార్శనికత కూడా అంతే ముఖ్యం. టైమ్ క్యాప్య్సూల్ అనేది మన వర్తమాన,భవిష్యత్ ఆలోచనల సమ్మేళనం. ఐఐటీ, దిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించిన కాలనాళిక (టైమ్ క్యాప్య్సూల్) సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఇండియా @ 2047’ పై అభిప్రాయాలను సేకరించి ఇందులో భద్రపరిచారు. ఈ టైమ్ క్యాప్య్సూల్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశారు. దీని బరువు 75 కిలోలు. ఈ కాలనాళికను 2047లో తెరుస్తారు. భవిష్యత్‌కు సంబంధించిన మన ఆశాజనకమైన అంచనాలు వాస్తవమైతే అంతకంటే సంతోషం ఏమున్నది!
Comments
Please login to add a commentAdd a comment