టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్‌, ట్రోల్స్‌.. మీరూ ఓ లుక్కేయండి | Tomato Price Hike Prompts Hilarious Meme-Fest On Social Media | Sakshi
Sakshi News home page

టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్‌, ట్రోల్స్‌.. మీరూ ఓ లుక్కేయండి

Published Sun, Jul 2 2023 12:15 AM | Last Updated on Wed, Jul 5 2023 8:39 AM

Tomato Price Hike Prompts Hilarious Meme-Fest On Social Media - Sakshi

టమాటా ధరలు ఆకాశంలో ఉండి ఆందోళన కలిగిస్తున్న మాట ఎలా ఉన్నా, చేతికి చిక్కని, అందనంత ఎత్తులో ఉన్న టమాటపై సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్‌ కడుపుబ్బా నవ్విస్తూ వైరల్‌ అవుతున్నాయి. అవేంటో చూసేయండి..

‘మా ప్రేమని టమాటాలతో కొనలేరు’ అంటాడు ఒక ప్రేమికుడు. పోజ్‌ కొడుతున్న టమాటాను ఉద్దేశించి సాటి కూరగాయలు ఇలా అంటాయి... ‘నడమంత్రపు సిరి అంటే ఇదే’ మరో మీమ్‌లో... పరుగు పందెంలో డీజిల్, పెట్రోల్‌లతోపాటు టమాట కూడా పాల్గొని నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచి కాలరెగరేస్తోంది.

ఉల్లిగడ్డ... కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. అదేమిటో... టమాట పేరు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement